నేవల్‌లో డాక్‌యార్డ్‌లో నేవీకి 'ఓజస్' టగ్ బోట్

VSP: మేక్ ఇన్ ఇండియాలో భాగంగా నిర్మించిన ఓజస్ టగ్‌బోట్ విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో నేవీకి జత అయింది. ఇది 25 టన్నుల బోలార్డ్ పులింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. సముద్ర నౌకల రాకపోకలు, ఫైర్ ఫైటింగ్, రక్షణ కార్యకలాపాల్లో ఉపయోగపడుతుంది. 'ఓజస్' అంటే తేజస్సు అని అర్థం. లార్సెన్ & టుబ్రో సంస్థ దీనిని నిర్మించింది.