ప్రజా పాలన వేడుకలకు హాజరు కానున్న పొన్నం

ప్రజా పాలన వేడుకలకు హాజరు కానున్న పొన్నం

SDPT: జిల్లా కేంద్రంలో ఈనెల 17న నిర్వహించే ప్రజా పాలన వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నట్లు కలెక్టర్ రాహుల్ హైమవతి తెలిపారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని కలెక్టర్ అన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.