'పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలి'
VZM: రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో మ్యుటేషన్స్, సబ్ డివిజన్స్ పూర్తిచేసి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి రెవిన్యూ అధికారులను అదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.