VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన ZPCO

VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన ZPCO

WGL: వర్ధన్నపేట పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ జిల్లా ZPCO రామ్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా మొదటిగా డాక్టర్ల అటెండెన్స్, ఓపి, ఫార్మసీ రిజిస్టర్లను పరిశీలించి, జనరల్ వార్డును పరిశీలించారు. అనంతరం డయాలసిస్ నిర్వహిస్తున్న వార్డు, ప్రసూతి వార్డు, ఆర్థోపెడిక్ వార్డులను పరిశీలించారు. పేషంట్ల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.