'యూనియన్ కార్యాలయం ప్రారంభం '

SRD: అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న పరిశ్రమలలో "కిర్బీ" పతాక శీర్షికలో ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం కిర్బీ పరిశ్రమ ఆవరణలో యూనియన్ కార్యాలయాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కె రాజయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాజాగా జరిగిన ఎన్నికలల CITU అద్భుత విజయం సాధించి కార్మిక వర్గానికి చేదోడుగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జీఎంఐఆర్ రాజులతో పాటు కార్మికులు పాల్గొన్నారు.