ఎమ్మెల్యే పులివర్తి నాని నేటి పర్యటన వివరాలు

తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మంగళవారం పర్యనలు ఇలా ఉన్నాయి. ఉదయం 09:30 గంటలకు యర్రావారిపాళ్యం మండలం రైతు భరోసా కేంద్రం వద్ద 50% సబ్సిడీతో మంజూరైన వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేస్తారు. అనంతరం మండల కార్యాలయంలో ప్రజా సమస్యలపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. 2 గంటలకు చిన్నగొట్టిగల్లు మండల ఎంపీడీవో కార్యాలయంల సమీక్షా సమావేశానికి హాజరవుతారు.