'గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

'గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

NRML: గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాస్, దిలావర్పూర్ ఎస్‌ఐ రాజేశ్వర్‌ గౌడ్‌లు కోరారు. దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్‌లో సీసీ కెమెరాల ఉపయోగం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దొంగతనాలను నిరోదించేందుకు సీసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.