ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు

KNR: పెగడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యులకు అందిస్తున్న ఓరియంటేషన్ శిక్షణ గురువారం ముగిసింది. శిక్షణలో టీవోటీలుగా ప్రవీణ్, మహేశ్, శౌరి, విద్యా సాగర్ పాల్గొని ఐతుపల్లి, దీకొండ, ఆరవెల్లి, బత్కపల్లి, దోమలకుంట, కీచులాటపల్లి, ఏడుమోటలపల్లి, లింగాపూర్, మద్దులపల్లి, మ్యాకవెంకయ్య పల్లి గ్రామాల వార్డు సభ్యులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.