VIDEO: సీసీ రోడ్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్
HYD: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశాల మేరకు సోమాజిగూడ డివిజన్ ఎంఎస్ మక్తలోని రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్ పనులను మాజీ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ వివిధ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.