బీజేపీనీ ఓడించి దేశాన్ని రక్షించాలి

బీజేపీనీ ఓడించి దేశాన్ని రక్షించాలి

NZB: ప్రజా వ్యతిరేక బీజేపీనీ ఓడించి దేశాన్ని రక్షించాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ నగర కమిటీ కార్యదర్శి ముస్కు సుధాకర్ పిలుపునిచ్చారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా దేశ ప్రజలను నిలువు దోపిడీ చేసిందని ఆరోపించారు.