ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

SRCL: కోనరావుపేట మండలం మర్తన్నపేట గ్రామనికి చెందిన గ్యాద పాక దీపిక నేతృత్వంలో 20 మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేములవాడ ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత జగన్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.