VIDEO: ప్రొద్దుటూరులో భోర్డు తిప్పేసిన కోచింగ్ సెంటర్

VIDEO: ప్రొద్దుటూరులో భోర్డు తిప్పేసిన కోచింగ్ సెంటర్

ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు "మీ పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లు చేస్తాం" అంటూ ఆశలు చూపి లక్షల్లో రూపాయలు వసూలు చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే కొద్ది రోజుల క్రితం సదరు కోచింగ్ సెంటర్ అకస్మాత్తుగా మూతపడటంతో బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ ఎదుట ఆందోళన చేపట్టారు.