మంగళగిరిలో ఘనంగా ‘హనుమాన్‌’ ప్రాజెక్టు కార్యక్రమం

మంగళగిరిలో ఘనంగా ‘హనుమాన్‌’ ప్రాజెక్టు కార్యక్రమం

GNTR: వన్యప్రాణుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘హనుమాన్‌’ ప్రాజెక్టును మంగళగిరిలో చేపట్టింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్యను పరిష్కరించామని ఆయన అన్నారు. రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగని తెలిపారు.