తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ మారంపుడిలోని పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి దుర్గేశ్
✦ సీతానగరంలో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన జనసేన పార్టీ నాయకులు
✦ కొయ్యలవీరవరంలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
✦ కొవ్వూరులో పేకాట శిబిరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్