ఈనెల 21న 'డిమాండ్స్ డే' కార్యక్రమం
ELR: దేశవ్యాప్తంగా కార్మికులు ఈనెల 21న 'డిమాండ్స్ డే'గా పాటించాలని ఎఫ్‌టీయూ జాతీయ కమిటీ పిలుపు ఇచ్చిందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.వి.రమణ అన్నారు. ఇవాళ జంగారెడ్డిగూడెం ప్రభుత్వ టింబర్ డిపో వద్ద డిమాండ్స్ డే పాటించారు. నోయిడాలో కార్మిక వర్గంపై జరుగుతున్న దాడులను నిలుపుదల చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు.