నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నల్గొండలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 6గురికి జైలు శిక్ష
★ ఏపీ వాళ్ల దిష్టే మన హైదరాబాద్‌కు తగులుతుంది: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
★ చిట్యాల మండలంలో స్థానిక ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అబ్జర్వర్ కొర్రా లక్ష్మి
★ మంత్రి కోమటిరెడ్డి బీసీ వర్గానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి: BC JAC ఛైర్మన్ ప్రసన్న కుమార్