వారికి మేం సాయం చేస్తాం: సోనూసూద్‌

వారికి మేం సాయం చేస్తాం: సోనూసూద్‌

రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. యుద్ధం వల్ల విమానాలు రద్దై దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆయన అండగా నిలిచాడు. బాధితులు ఎవరైనా, ఏ దేశస్థులైనా సరే వారికి ఉచిత వసతి కల్పిస్తానని ప్రకటించాడు. ఎటువంటి షరతులు లేకుండా సాయం చేస్తూ, ఇలాంటి ఆపద సమయంలో మానవత్వమే ముఖ్యమని చాటిచెప్పాడు. సోనూసూద్‌ చేస్తున్న ఈ సాయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.