3వ రోజుకు చేరిన "టిట్టిభ సత్యాగ్రహం”

3వ రోజుకు చేరిన "టిట్టిభ సత్యాగ్రహం”

విశాఖ: తెలుగు భాష, సంస్కృతిని కాపాడేందుకు జరుగుతున్న 'టిట్టిభ' సత్యాగ్రహం మూడో రోజుకు చేరింది. “మన పెద్దలు పెద్దగా రావడంలేదని మీరు నిరుత్సాహపడకండి, మేము ఉన్నాం” అంటూ ప్రజలు మద్దతు తెలియజేశారు. “మన భాషను, మన మూలాలను రక్షించుకోవాలి” అనే నినాదాలతో యువత, పెద్దలు ఐక్యమై బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.