ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్ర వాయు కాలుష్యం

ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్ర వాయు కాలుష్యం

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం కొనసాగుతోంది. హస్తీనాలో సగటున AQI 606 పాయింట్ల, మరికొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 900 పాయింట్ల నమోదైంది. వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీంతో కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది. వ్యర్థాల దహనం, బయోగ్యాస్ వినియోగం, వంటచెరకు వినియోగంపై నిషేధం విధించింది.