తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

BNGR: చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మునుగోడు MLA కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదివారం సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయని ఎమ్మార్వో, మార్కెట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.