తవణంపల్లిలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తవణంపల్లిలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: తవణంపల్లిలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మురళీమోహన్ గురువారం ప్రారంభించారు. ఈ మేరకు కార్యాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు కార్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని చెప్పారు. టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర చౌదరి, నాయకులు పాల్గొన్నారు.