VIDEO: చివరికీ పెళ్లిలో కూడాన.. స్థానికుల అసహనం..!
ATP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాప్తాడులో జరిగిన ఓ వివాహానికి హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు పెళ్లి మండపానికి భారీగా చేరుకుని అత్యుత్సాహం ప్రదర్శించారు. రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు, ప్లకార్డులతో నినాదాలు చేశారు. అయితే చివరికీ పెళ్లిలో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తారా అంటూ స్థానికులు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.