జిల్లా వ్యాప్తంగా 22 డెంగ్యూ కేసులు నమోదు: DMHO

వనపర్తి: జిల్లాల్లో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణ ఫార్ములతో సీజన్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండడంతో ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు వ్యాపించి, వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయని జిల్లా డీఎంహెచ్‌వో శ్రీనివాసులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 22 డెంగ్యూ కేసులను నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు.