VIDEO: చెట్టుపై నుంచి పడి రైతుకు తీవ్ర గాయాలు..!

VIDEO: చెట్టుపై నుంచి పడి రైతుకు తీవ్ర గాయాలు..!

అన్నమయ్య: ములకలచెరువు మండలంలో ఆదివారం, కాలవపల్లికి చెందిన రైతు మౌలాలి సాబ్ (45) తన వ్యవసాయ బావి వద్ద కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు స్పందించి అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.