VIDEO: AISF నాయకులుపై పోలీసులు దాడి

AKP: విజయవాడ నగరంలో పాఠ్యపుస్తకాల అక్రమ విక్రయాలను వ్యతిరేకిస్తూ శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎదుటశాంతి యూతంగా ఆందోళన చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులుపై పోలీసులు దాడి చేయడం సిగ్గు చేటు అని ఏఐఎస్ఎఫ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బీ.బాబ్జి అన్నారు. అనకాపల్లి పట్టణం సీపీఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం పోలీసుల వ్యతిరేక చర్యలను ఖండించినట్లు పేర్కొన్నారు.