రైల్వే ప్రయాణికులకు అలర్ట్

VSP: రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ బిగ్ అలెర్ట్ ప్రకటించింది. పాపట్ పల్లి - డోర్నకల్ మధ్య 3వ రైల్వే లైను నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు రైళ్లను 5 రోజులు రద్దు చేశారు.10 రైళ్ల సర్వీసును పూర్తిగా నిలిపివేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. అందులో డోర్నకల్- విజయవాడ(67767-68), భద్రాచలం రోడ్-విజయవాడ(67216)...రద్దు చేశారు.