బోనకల్‌లో నర్సరీని సందర్శించిన డీఆర్డీఏ పీడీ శ్రీరామ్

బోనకల్‌లో నర్సరీని సందర్శించిన డీఆర్డీఏ పీడీ శ్రీరామ్

KMM: బోనకల్ మండల కేంద్రంలోని డీఆర్డీఏ పీడీ శ్రీరామ్ గురువారం నర్సరీని సందర్శించి మొక్కల సంరక్షణ, నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. నీటి సరఫరా, శుభ్రత, పెంపకం విధానాలను పరిశీలించి ప్రతి మొక్కను సమర్థంగా సంరక్షించాలని ఆదేశించారు. నర్సరీల ద్వారా గ్రామాల్లో పచ్చదనం పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఆయన పేర్కొన్నారు.