VIDEO: '2500 మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు'
HYD: మాజీ సీఎం కేసీఆర్ హయాంలో 7 వేల మంది విద్యార్థులకు రూ.20 లక్షలు చొప్పున ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందచేశామని మాజీ మంత్రి KTR అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ.. 2025 అక్టోబర్‌లో విదేశీ విద్యకు సంబంధించి రూ.303 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, విడుదల చేయలేదన్నారు. విదేశాల్లో ఉన్న 2500 మంది విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.