మార్చి 14న జాతీయ లోక్ అదాలత్

మార్చి 14న జాతీయ లోక్ అదాలత్

KKD: మార్చి 14 న పిఠాపురంలో 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టు కాంప్లెక్స్‌లో జాతీయ లోక్ అదాలత్‌లో 3 బెంచులు నిర్వహిస్తున్నట్లు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, 12వ అదనపు జిల్లా జడ్జి ఎం.శ్రీహరి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిలో భాగంగా విచారణలో ఉన్న కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకునే వీలు కక్షిదారులకు కల్పించబడుతుందని ఆయన సూచించారు.