VIDEO: 'ఆర్టీసీ పూర్తిగా ప్రైవైట్ పరం అయ్యే ప్రమాదం ఉంది'

VIDEO: 'ఆర్టీసీ పూర్తిగా ప్రైవైట్ పరం అయ్యే ప్రమాదం ఉంది'

MDCL: ఎన్నికల ముందు ఆర్టీసీకి కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి.. చివరికి మోసం చేసిందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందుకే నేడు ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె బాట పట్టాల్సి వచ్చిందన్నారు. ఇంకొన్నాళ్లల్లో ఈ ఆర్టీసీ పూర్తిగా ప్రైవైట్ పరం అయ్యే ప్రమాదం ఉందన్నారు.