VIDEO: ఎంపీడీవో కార్యాలయంలో సామజిక ప్రజావేదిక
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 15వ విడతలకు సంబంధిత సామజిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో APD కుటుంబరావు, APO సురేందర్, టెక్నీకల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రజలు పాల్గొన్నారు.