ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్న MLA

ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్న MLA

PLD: మండల కేంద్రమైన ఈపూరులో బోటి మీద కొలువైన ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవంలో కార్యక్రమంలో ఆదివారం ప్రభుత్వ చీఫ్ విప్, MLA జీవి ఆంజనేయులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.