'ఉమ్మడి జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు'
NZB: నిజాంసాగర్ మండలంలో నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఈనెల 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. మొత్తం 5124 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అప్లై చేసుకున్నారని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శనివారం ఉ. 11:30 నుంచి మ.1:30గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.