నేలకొండపల్లి బీఆర్ఎస్ యూత్ నూతన కమిటీ ఎన్నిక

నేలకొండపల్లి బీఆర్ఎస్ యూత్ నూతన కమిటీ ఎన్నిక

KMM: నేలకొండపల్లి మండల, టౌన్ BRS నూతన యూత్ కమిటీలను ఎన్నుకున్నట్లు మండల BRS అధ్యక్షుడు బ్రహ్మయ్య తెలిపారు. మండల యూత్ అధ్యక్షుడిగా ప్రశాంత్, మండల యూత్ సెక్రెటరీగా కిషోర్, టౌన్ యూత్ అధ్యక్షుడిగా శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నూతన యూత్ కమిటీ సభ్యులు పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయాలన్నారు.