నంది కోట్కూరులో ఉచిత స్టడీ హాల్ ఏర్పాటు

నంది కోట్కూరులో ఉచిత స్టడీ హాల్ ఏర్పాటు

NDL: నంది కోట్కూరులో ఉచిత స్టడీ హాల్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయం అని జిల్లా ఎస్.జీ.ఎఫ్ సెక్రటరీ పెరుమాళ్ల శ్రీనాథ్ తెలిపారు. విద్యార్థి సంఘం నాయకులు వేటూరి రంగ స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత స్టడీ హాల్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లడుతూ.. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వటానికి ఎంతో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.