ఈ నెల 19న జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఈ నెల 19న జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

VKB: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రారావు ఈ నెల 19న వికారాబాద్‌కు రానున్నారు. ఈ విషయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని సీనియర్ నాయకులు, పార్టీ బాధ్యులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.