'తన జీతంలో 75% బడుగు బలహీన వర్గాలకు అందజేశాడు'

'తన జీతంలో 75% బడుగు బలహీన వర్గాలకు అందజేశాడు'

SRCL: తన జీతంలో 75% బడుగు బలహీన వర్గాలకు సర్వేపల్లి రాధాకృష్ణ అందజేసేవాడని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతిగా కూడా సేవలందించాడని కొనియాడారు.