మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

కర్నూలు: పత్తికొండ ఎస్సీ కాలనీ 14వ వార్డులో కుంకనూరు లక్ష్మమ్మ వయోభారంతో నిన్న రాత్రి మరణించారు. లక్ష్మమ్మ కూతురు వెంకటమ్మ పోచిమి రెడ్డి సేవాదళ్ నందు సభ్యులై, గుర్తింపు కార్డు కలిగి ఉన్న కారణంగా అంత్యక్రియలకు మురళీధర్ రెడ్డి గారు రూ.5000/- ఆర్థిక సహాయం అందించారు. వార్డు మెంబర్ లైట్ నాగరాజు, బోడ శ్రీనివాసులు అందజేశారు.