సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

అనకాపల్లిలో ఈనెల 20వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు అధికారులు ఇతర నాయకులతో కలిసి స్థానిక బెల్లం మార్కెట్, మార్కెట్ యార్డు ప్రాంతంలో పర్యటించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ కోట్ని బాలాజీ పాల్గొన్నారు.