రేపు విశాఖకు రానున్న కేంద్ర మంత్రి

రేపు విశాఖకు రానున్న కేంద్ర మంత్రి

VSP: రేపు విశాఖకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రానున్నారు. ఈ మేరకు స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ తారాగిరిని ప్రారంభించనున్నారు. అలాగే, NSTLలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని తిరుగుపయనం అవుతారు.