బీజెేపీ జిల్లా అధికార ప్రతినిధిగా శ్రీనివాస్

జగిత్యాల: బీజెేపీ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధిగా మెట్ పల్లి పట్టణానికి చెందిన న్యాయవాది వడ్డేపల్లి శ్రీనివాస్ ను బీజేపీ జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు శనివారం నియమించారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా పలువురు అతనిని సన్మానించారు.