గ్రామానికి సర్పంచ్ ఎందుకు ఉండాలంటే?

గ్రామానికి సర్పంచ్ ఎందుకు ఉండాలంటే?

SDPT: గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడు సర్పంచ్. గ్రామంలో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, డ్రైనేజ్ వంటి అభివృద్ధి పనులు సక్రమంగా సాగడానికి ఆయన కీలకం. ప్రభుత్వ నిధులు సరైన విధంగా వినియోగించడంలో, ప్రజా సమస్యలకు వెంటనే స్పందించడంలో కూడా సర్పంచ్ ముఖ్యపాత్ర పోషిస్తారు. గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలు సరైన పద్దతిలో చేరడానికి ఈ పదవి గ్రామానికి ఎంతో అవసరం.