ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గౌరీపట్నంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
➢ ధవళేశ్వరం వద్ద శాంతించిన గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
➢ అమలాపురంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన MLA అయితాబత్తుల ఆనందరావు
➢ గండేపల్లి లబ్ధిదారునికి పీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎంపీ ఉదయ్
➢ త్యాజంపూడిలో యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులు