58 వేల కోట్లతో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు

58 వేల కోట్లతో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు

VZM: రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాష్ట్ర రాజధానని పునఃప్రారంభం చేయడం, రాజధాని అభివృద్ధికి ప్రణాళికలు వేయడం జరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి రూ.58 వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు వేయడం జరిగిందని, అందుకు సంబంధించిన విజన్ ప్రణాళికను ప్రధాని మోడీ ఆవిష్కరించడం శుభపరిణామన్నారు.శనివారం మంత్రి తన కాంప్ కార్యాలయంలో మాట్లాడారు.