ఆటకెక్కిన కళాభారతి!

ఆటకెక్కిన కళాభారతి!

NLG: జిల్లా కేంద్రంలో కళాభారతి నిర్మాణం ఆటకెక్కింది. గత BRS ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో కళాభారతి నిర్మాణానికి రూ.93 కోట్లు కేటాయించింది. కళాభారతి నిర్మాణం కోసం అధికారులు స్థలం కేటాయించి.. మొదట్లో హడావిడి చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. కళాభారతి ఊసే ఎత్తడం లేదని కవులు, కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.