ఉద్యోగంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం: డా.చక్రవర్తి
HYD: నేషనల్ పోలీస్ అకాడమీలో రామంతపూర్ పరిధిలోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డాక్టర్ చక్రవర్తి, ఇతర అధికారుల బృందం పాల్గొని స్పెషల్ స్టేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఉద్యోగంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, అది మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. బాధితులకు తగిన న్యాయం చేయాలని వారు తెలిపారు.