VIDEO: మహానంది క్షేత్రంలో భారీ వర్షం

VIDEO: మహానంది క్షేత్రంలో భారీ వర్షం

NDL: మహానంది క్షేత్రంలో ఇవాళ తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారం రోజులుగా ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. స్థానిక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.