'ఇంటి నిర్మాణ సామాగ్రిని తొలగించండి'

'ఇంటి నిర్మాణ సామాగ్రిని తొలగించండి'

GNTR: అమరావతి రోడ్డు పీరుతోట 1వ లైన్‌లో రాకపోకలు సాగించడానికి ఇబ్బందుగా ఉందని స్థానికులు వాపోతున్నారు. భవన నిర్మాణ సామాగ్రిని తీసుకొచ్చి రొడ్డుకు అడ్డంగా వేశారని.. దీంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని చెప్తున్నారు. అధికారులు స్పందించి ఇంటి నిర్మాణ సామాగ్రిని తొలగించాలని కోరుతున్నారు.