VIDEO: చేవెళ్ల ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు

VIDEO: చేవెళ్ల ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు

RR: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్సు ప్రమాద స్థలానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య చేరుకున్నారు. దీంతో స్థానికులు ఎమ్మెల్యేను అడ్డుకొని రోడ్డు నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యం చేశారని నిలదీశారు. నిత్యం ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.