నల్గొండలో వాక్ విత్ మేయర్
NLG: 37వ డివిజనల్‌లో వాక్ విత్ మేయర్ కార్యక్రమాన్ని ఉత్సహాంగా నిర్వహించారు. ఆయా కాలనీల్లోని మేయర్ బుర్ర చైతన్య సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్యం, పార్కుల నిర్వహణపై ప్రత్యేక దృషి కేటాయించాలని సూచించారు. వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ మరమ్మత్తులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు.